(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.165. అధ్యాయః 165
Mahabharata - Shanti Parva - Chapter Topics
స్వస్వాభిమతార్థకథనాయ చోదితైర్విదురార్జునభీమసేనైః క్రమేణ ధర్మార్థకామేషు అభిష్టుతేషు యుధిష్ఠిరేణ మోక్షప్రశంసనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-165-0x(5847)(71624)
ఇత్యుక్తవతి భీష్మే తు తూష్ణీంభూతే యుధిష్ఠిరః।
పప్రచ్ఛావసథం గత్వా భ్రాతృన్విదురపంచమాన్॥ 12-165-1(71625)
ధర్మే చార్థే చ కామే చ లోకవృత్తిః సమాహితా।
తేషాం గరీయాన్కతమో మధ్యమః కో లఘుశ్చ కః॥ 12-165-2(71626)
కస్మింశ్చాత్మా నియంతవ్యస్త్రివర్గవిజయాయ వై।
సంపృష్టా నైష్ఠికం వాక్యం యథాబద్వక్తుమర్హథ॥ 12-165-3(71627)
తతోఽర్థగతితత్త్వజ్ఞః ప్రథమం ప్రతిభానవాన్।
జగాద విదురో వాక్యం ధర్మశాస్త్రమనుస్మరన్॥ 12-165-4(71628)
విదుర ఉవాచ। 12-165-5x(5848)
బహుశ్రుతం తపస్త్యాగః శ్రద్ధా యజ్ఞక్రియా క్షమా।
భావశుద్ధిర్దయా సత్యం సంయమశ్చాత్మసంపదః॥ 12-165-5(71629)
ఏతదేవాభిపద్యస్వ మా తే భూచ్చలితం మనః।
ఏతన్మూలౌ హి ధర్మార్థావేతదేకపదం హితం॥ 12-165-6(71630)
ధర్మేణైవర్షయస్తీర్ణా ధర్మే లోకాః ప్రతిష్ఠితాః।
ధర్మేణ దేవా దివి చ ధర్మే చార్థః సమాహితః॥ 12-165-7(71631)
ధర్మో రాజన్గుణః శ్రేష్ఠో మధ్యమో హ్యర్థ ఉచ్యతే।
కామో యవీయానితి చ ప్రవదంతి మనీషిణః॥ 12-165-8(71632)
తస్మాద్ధర్మప్రధానేన భవితవ్యం యతాత్మనా।
తథా చ సర్వభూతేషు వర్తితవ్యం యతాత్మనా॥ 12-165-9(71633)
వైశంపాయన ఉవాచ। 12-165-10x(5849)
సమాప్తవచనే తస్మిన్భీమకర్మా ధనంజయః।
తతోఽర్థగతితత్త్వజ్ఞో జగౌ వాక్యం ప్రచోదితః॥ 12-165-10(71634)
కర్మభూమిరియం రాజన్నిహ వార్తా ప్రశస్యతే।
కృషిర్వాణిజ్యగోరక్షం శిల్పాని వివిధాని చ॥ 12-165-11(71635)
అర్థ ఇత్యేవ సర్వేషాం కర్మణామవ్యతిక్రమః।
నివృత్తేఽర్థే న వర్తేతే ధర్మకామావితి శ్రుతిః॥ 12-165-12(71636)
విషహేతార్థవాంధర్మమారాధయితుముత్తమం।
కామం చ చరితుం శక్తో దుష్ప్రాపమకృతాత్మభిః॥ 12-165-13(71637)
అర్థస్యావయవావేతౌ ధర్మకామావితి శ్రుతిః।
అర్థసిద్ధ్యా వినిర్వృత్తావృభావేతౌ భవిష్యతః॥ 12-165-14(71638)
తద్గతార్థం హి పురుషం విశిష్టతరయోనయః।
బ్రహ్మాణమివ భూతాని సతతం పర్యుపాసతే॥ 12-165-15(71639)
జటాజినధరా దాంతాః పంకదిగ్ధా జితేంద్రియాః।
ముండా నిస్తంతవశ్చాపి వసంత్యర్థార్థినః పృథక్॥ 12-165-16(71640)
కాషాయవసనాశ్చాన్యే శ్మశ్రులా హి సుసంయతాః।
విద్వాంసశ్చైవ శాంతాశ్చ ముక్తాః సర్వపరిగ్రహైః॥ 12-165-17(71641)
`అర్థార్థినః సంతి నిత్యం పరితష్యంతి కర్మభిః।'
అర్థార్థినః సంతి కేచిదపరే స్వర్గకాంక్షిణః।
కులప్రత్యాగమాశ్చైకే స్వంస్వం ధర్మమనుష్ఠితాః॥ 12-165-18(71642)
ఆస్తికా నాస్తికాశ్చైవ నియతాః సంయమే పరే।
అప్రజ్ఞానం తమోభూతం ప్రజ్ఞానం తు ప్రకాశితా॥ 12-165-19(71643)
భృత్యాన్భోగైర్ద్విషో దండైర్యో యోజయతి సోఽర్థవాన్।
ఏతన్మతిమతాంశ్రేష్ఠ మతం మమ యథాతథం।
అనయోస్తు విబోధ త్వం వచనం శక్రకణ్వయోః॥ 12-165-20(71644)
వైశంపాయన ఉవాచ। 12-165-21x(5850)
తథా ధర్మార్థకుశలౌ మాద్రీపుత్రావనంతరం।
నకులః సహదేవశ్చ వాక్యమూచతురుత్తమం॥ 12-165-21(71645)
ఆసీనశ్చ శయానశ్చ విచరన్నపి వా స్థితః।
అర్థయోగం దృఢం కుర్యాద్యోగైరుచ్చావచైరపి॥ 12-165-22(71646)
అస్మింస్తు వై వినిర్వృత్తే దుర్లభే పరమప్రియే।
ఇహ కామానవాప్నోతి ప్రత్యక్షం నాత్ర సంశయః॥ 12-165-23(71647)
యోఽర్థో ధర్మేణ సంయుక్తో ధర్మో యశ్చార్థసంయుతః।
మధ్వివామృతసంసృష్టం తస్మాదేతౌ మతావిహ॥ 12-165-24(71648)
అనర్థస్య న కామోస్తి తథాఽర్థోఽధర్మిణః కుతః।
తస్మాదుద్విజలే లోకో ధర్మార్థాభ్యాం బహిష్కృతాత్॥ 12-165-25(71649)
తస్మాద్ధర్మప్రధానేన సాధ్యోఽర్థః సంయతాత్మనా।
విశ్వస్తేషు హి భూతేషు కల్పతే సర్వమేవ హి॥ 12-165-26(71650)
ధర్మం సమాచరేత్పూర్వం తతోఽర్థం ధర్మసంయుతం।
తతః కామం చరేత్పశ్చాత్సిద్ధార్థస్య హి తత్ఫలం॥ 12-165-27(71651)
వైశంపాయన ఉవాచ। 12-165-28x(5851)
విరేమతుస్తు తద్వాక్యముక్త్వా తావశ్వినోః సుతౌ।
భీమసేనస్తతో వాక్యమిదం వక్తుం ప్రచక్రమే॥ 12-165-28(71652)
నాకామః కామయత్యర్థం నాకామో ధర్మమిచ్ఛతి।
నాకామః కామయానోఽస్తి తస్మాత్కామో విశిష్యతే॥ 12-165-29(71653)
కామేన యుక్తా ఋషయస్తపస్యేవ సమాహితాః।
పలాశాః శాకమూలాశా వాయుభక్షాః సుసంయతాః॥ 12-165-30(71654)
వేదోపవేదేష్వపరే యుక్తాః స్వాధ్యాయపారగాః।
శ్రాద్ధే యజ్ఞక్రియాయాం చ తథా దానప్రతిగ్రహే॥ 12-165-31(71655)
వణిజః కర్షకా గోపాః కారవః శిల్పినస్తథా।
దేశధర్మకృతశ్చైవ యుక్తాః కామేన కర్మసు॥ 12-165-32(71656)
సముద్రం వా విశంత్యన్యే నరాః కామేన సంయుతాః।
కామో హి వివిధాకారః సర్వం కామేన సంతతం॥ 12-165-33(71657)
నాస్తి నాసీన్న భవితా భూతం కామమృతే పరం।
ఏతత్సారం మహారాజ ధర్మార్థావత్ర సంశ్రితౌ॥ 12-165-34(71658)
నవనీతం యథా దధ్నస్తథా కామోఽర్థధర్మతః।
శ్రేయస్తైలం న పిణ్యాకో ఘృతం శ్రేయ ఉదశ్వితః॥ 12-165-35(71659)
శ్రేయః పుష్పఫలం కాష్ఠాత్కామో ధర్మార్థయోర్వరః।
పుష్పతో మధ్వివ పరం కామాత్సంజాయతే సుఖం।
కామో ధర్మార్థయోర్యోనిః కామశ్చాథ తదాత్మకః॥ 12-165-36(71660)
[నాకామతో బ్రాహ్మణాః స్వన్నమర్థా
న్నాకామతో దదతి బ్రాహ్మణేభ్యః।
నాకామతో వివిధా లోకచేష్టా
తస్మాత్కామః ప్రాక్ త్రివర్గస్య దృష్టః॥] 12-165-37(71661)
సుచారువేషాభిరలంకృతాభి
ర్మదోత్కటాభిః ప్రియవాదినీభిః।
రమస్వ యోషిద్భిరుపేత్య కామం
కామో హి రాజన్పరమాభిరామః॥ 12-165-38(71662)
బుద్ధిర్మమైషా పరిఖాస్థితస్య
మాభూద్విచారస్తవ ధర్మపుత్ర।
స్వాత్సంహితం సద్భిరఫల్గుసార
మసస్తవాక్యం పరమానృశంసం॥ 12-165-39(71663)
వర్మార్థకామాః సమమేవ సేవ్యా
యో హ్యేకభక్తః స నరో జఘన్యః।
ద్వయోస్తు సక్తం ప్రవదంతి మధ్యమం
స ఉత్తమో యోఽభిరతస్త్రివర్గే॥ 12-165-40(71664)
ప్రాజ్ఞః సుహృచ్చందనసారలిప్తో
విచిత్రమాల్యాభరణైరుపేతః।
తతో వచః సంగ్రహవిస్తరేణ
ప్రోక్త్వాఽథ వీరాన్విరరామ భీమః॥ 12-165-41(71665)
తతో ముహూర్తాదథ ధర్మరాజో
వాక్యాని తేషామనుచింత్య సంయక్।
ఉవాచ వాచాఽవితథం స్మయన్వై
బహుశ్రుతో ధర్మభృతాం వరిష్ఠః॥ 12-165-42(71666)
నిఃసంశయం నిశ్చితసర్వశాస్త్రాః
సర్వే భవంతో విదితప్రమాణాః।
విజ్ఞాతుకామస్య మమేహ వాక్య
ముక్తం యద్వో నైష్ఠికం తచ్ఛ్రుతం మే।
ఇహానువంశం గదతో మమాపి
వాక్యం నిబోధధ్వమనన్యభావాః॥ 12-165-43(71667)
యో వై న పాపే నిరతో న పుణ్యే
నార్థే న ధర్మే మనుజో న కామే।
విముక్తదోషః సమఫల్గుసారో
విముచ్యతే దుఃఖసుఖాత్స సిద్ధః॥ 12-165-44(71668)
భూతాని జాతీమరణాన్వితాని
జరావికారైశ్చ సమన్వితాని।
భూయశ్చ తైస్తైరుపసేవితాని
మోక్షం ప్రశంసంతి న తం చ విద్మః॥ 12-165-45(71669)
స్నేహేన బద్ధస్య న సంతి తాని
చైవం స్వయంభూర్భగవానువాచ।
బోధాయ నిర్వాణపరా భవంతి
తస్మాన్న కుర్యాత్ప్రియమప్రియం చ॥ 12-165-46(71670)
ఏతచ్చ ముఖ్యం న తు కామకారో
యథా నియుక్తోఽస్మి తథా కరోమి।
భూతాని సర్వాణి విధిర్నియుంక్తే
విధిర్బలీయానితి విత్త సర్వే॥ 12-165-47(71671)
న కర్మణాఽప్నోత్యనవాప్యమర్థం
యద్భావి తద్వై భవతీతి విద్మః।
త్రివర్గహీనోఽపి హి విందతేఽర్థం
తస్మాదదో లోకహితాయ గుహ్యం॥ 12-165-48(71672)
వైశంపాయన ఉవాచ। 12-165-49x(5852)
తదగ్ర్యబుద్ధేర్వచనం మనోనుగం
సమస్తమాజ్ఞాయ తథాహి హేతుమత్।
తదా ప్రణేదుశ్చ జహర్షిరే చ తే
కురుప్రవీరాయ చ చక్రిరేఽంజలిం॥ 12-165-49(71673)
సుచారువర్ణాక్షరశబ్దభూషితాం
మనోనుగాం నిర్గతవాక్యకంటకాం।
నిశంయ తాం పార్థివభాషితాం గిరం
పార్థస్య సర్వే ప్రణతా బభూవుః॥ 12-165-50(71674)
తథైవ రాజా ప్రశశంస్ వీర్యవాన్
పునశ్చ పప్రచ్ఛ సరిద్వరాసుతం।
ధర్మార్థకామేషు వినిశ్చయజ్ఞం
తతః పరం ధర్మమహీనచేతసం॥ ॥ 12-165-51(71675)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి పంచషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 165॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-165-3 త్రివర్గవిజయాయ కామక్రోధలోభానాం జయాయ॥
12-165-12 అవ్యతిక్రమః మర్యాదా॥
12-165-16 నిస్తంతవః నైష్ఠికబ్రహ్మచారిణః॥
12-165-17 శ్మశ్రులా హీనిషేవిణ ఇతి ఝ. పాఠః॥
12-165-20 వచనం శుకకణ్వయోరితి డ.ద.పాఠః॥
12-165-25 అనర్థస్య అర్థహీస్య। అధర్మిణః ధర్మహీనస్య॥
12-165-27 అత్ర ధర్మార్థయోః సమత్వేఽపి ధర్మస్య పూర్వత్వాద్విదురమతమేవైతదీషద్భేదేన దర్శితం॥
12-165-35 ఉదశ్వితః తక్రాత్॥
12-165-37 అకామతః కామం వినా। కేవలార్థాత్స్వన్నం మృష్ఠాన్నం నాస్తి॥
12-165-39 పరిస్వాస్థితస్య పరితః ఖాతా పరిఖా। సర్వతో మూలశోధ ఇత్యర్థః। తత్ర స్థితస్య అనృశంసమనిష్టురం॥
12-165-40 తయోస్తు దాక్ష్యం ప్రవదంతీతి ఝ. పాఠః॥
12-165-43 నైష్ఠికం సిద్ధాంతరూపం। ఏతేన పూర్వే సర్వే పూర్వపక్షా ఏవేత్యుక్తం॥
12-165-48 అర్థం మోక్షం। లోకహితాయం మోక్షాయ।
త్రివర్గహీనోఽపి గుహ్యమర్థం రహస్యం జ్ఞానం విందతే లభతే పూర్వోక్తోఽధికారీ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.